పరిషత్ ఎన్నికలపై... ఎస్‌ఈసీ ఆదేశాలు రద్దు చేసిన హైకోర్టు - ఎస్‌ఈసీ ఆదేశాలను రద్దుచేసిన హైకోర్టు
high-court
11:58 March 16
ఎస్‌ఈసీ ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్పై.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో... నామినేషన్ల బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతల ఘటనలపై.. విచారణ జరపాలన్న ఎస్ఈసీ ఆదేశాలను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. గతంలో ఏకగ్రీవమైనచోట్ల డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి:
Last Updated : Mar 16, 2021, 12:36 PM IST
TAGGED:
hc on mptc