రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌ఈసీ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ రద్దు చేసింది. రమేశ్ కుమార్ని తిరిగి కమిషనర్గా నియమించాలని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.
ప్రభుత్వానికి షాక్.. ఎస్ఈసీగా మళ్లీ రమేశ్ కుమార్ నియామకం - ap high court orders on sec matter
ప్రభుత్వానికి షాక్.. ఎస్ఈసీగా మళ్లీ రమేశ్ కుమార్ నియామకం
09:01 May 29
ఎస్‌ఈసీ వ్యవహారంలో ప్రభుత్వానికి చుక్కెదురు
Last Updated : May 29, 2020, 7:07 PM IST