ఉపాధిహామీ నిధుల గురించి దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 2018-19లో చేసిన పనులకు నిధులు విడుదల చేయడం లేదని పిటిషన్ దాఖలైంది. విడుదలకు ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. నిధుల విడుదలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
మా ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు..?: హైకోర్టు - ఉపాధి హామి నిధులపై హైకోర్టు కామెంట్స్
ఉపాధిహామీ నిధుల విడుదలకు ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నిధుల విడుదలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టు