స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ లాయర్లు వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని ధర్మాసనం తెలిపింది. అందువల్ల విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
స్థానిక ఎన్నికల పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా - high court order on local body election issue
కరోనా వైరస్ ప్రభావంతో స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలపాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ లాయర్లు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
స్థానిక ఎన్నికల పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా