ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ మృతి పట్ల హైకోర్టు ఘన నివాళి - ఏపీ హైకోర్టు తాజా వార్తలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ మృతిపట్ల.. హైకోర్టు ఘన నివాళి అర్పించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలో సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

ap high court tribute to Justice Mohan Shantanagoudar
జస్టిస్ మోహన్ శాంతనగౌడర్​కు హైకోర్టు ఘన నివాళి

By

Published : Apr 27, 2021, 9:26 AM IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ మృతిపట్ల.. హైకోర్టు న్యాయమూర్తులు నివాళులు అర్పించారు. జస్టిస్‌ శాంతనగౌడర్ అందించిన సేవలను సీజే జస్టిస్ ఏకే గోస్వామి, ఏజీ ఎస్.శ్రీరామ్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు వైవీ రవిప్రసాద్ కొనియాడారు. ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details