కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజధాని అంశంపై పిటిషన్లు పెండింగ్‌లో ఉంటే కార్యాలయాలు ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. ఫిబ్రవరి 26 వరకూ స్టేటస్‌కో ఆదేశాలు ఇస్తామని.. వ్యాఖ్యానించింది. మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ తెలుపగా.. ఇప్పటికిప్పుడు కార్యాలయాలు ఎందుకు తరలిస్తున్నారని హైకోర్టు నిలదీసింది. నిర్వహణకు సరిగా లేనందునే తరలిస్తున్నామని అడ్వకేట్ జనరల్ తెలుపగాస్థానికంగా ఉన్న స్థలంలోనే కొత్త నిర్మాణాలు చేయవచ్చు కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఆగ్రహం - కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఆగ్రహం
hicourt
13:10 February 04
కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టు ఆగ్రహం
Last Updated : Feb 4, 2020, 3:09 PM IST