హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ బేషరతుగా మరోసారి పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఆగస్టు 23 వరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.
మధ్యంతర ఉత్తర్వులన్నీ ఆగస్టు 23 వరకు వాయిదా - High Court latset updates
హైకోర్టు, దిగువ న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ బేషరతుగా మరోసారి పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
హైకోర్టు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో న్యాయస్థానాలు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను బేషరతుగా పొడిగిస్తూ హైకోర్టు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుంది. ఈ వ్యాజ్యం హైకోర్టులో తాజాగా మరోసారి విచారణకు వచ్చింది.