ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలుకు కార్యాలయాల తరలింపు పిటిషన్‌పై నేడు విచారణ - మిలీనియం టవర్స్​కు నిధుల విడుదలపై హైకోర్టు విచారణ న్యూస్

మిలీనియం టవర్స్​కు నిధులు, కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్​పై ఇవాళ ధర్మాసనం విచారించనుంది. అమరావతిలో రూ.వేల కోట్ల పనులు జరుగుతున్నాయని వ్యాజ్యంలో పిటిషనర్ పేర్కొన్నారు. మౌఖిక ఆదేశాలతో పనులు ఎలా నిలిపేస్తారని వ్యాజ్యంలో ప్రస్తావించారు.

high court
high court

By

Published : Feb 6, 2020, 4:47 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details