ఉద్యమాలకు అనుమతి, పోలీసు రక్షణ కోసం వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. అమరావతి ఉద్యమంలో మైకులు, టెంట్లకు అనుమతి ఇవ్వడం లేదని.. 3 రాజధానులకు మద్దతిచ్చే వారికి అనుమతిచ్చారని.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
3 రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారు: హైకోర్టు - మూడు రాజధానుల శిబిరంపై హైకోర్టు కామెంట్స్
ఉద్యమాలకు అనుమతి, పోలీసు రక్షణ కోసం వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి ఉద్యమంలో మైకులు, టెంట్లకు అనుమతి ఇవ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
![3 రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారు: హైకోర్టు 3 రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారు: హైకోర్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9878858-376-9878858-1607958144706.jpg)
3 రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారు: హైకోర్టు
3 రాజధానుల శిబిరానికి ఎలా అనుమతిచ్చారని హైకోర్టు వ్యాఖ్యానించింది. తాము వస్తుంటే ఆ శిబిరంలోని వాళ్లు నల్లబ్యాడ్జీలు చూపారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి:సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లండి.. కానీ సమయం ఇవ్వలేం: హైకోర్టు