ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ 'వ్యక్తిగత హాజరు మినహాయింపు'పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - జగన్ హాజరు మినహాయింపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

high-court-of-telangana-on-jagan-case
high-court-of-telangana-on-jagan-case

By

Published : Jan 28, 2020, 1:05 PM IST

Updated : Jan 28, 2020, 2:04 PM IST

13:04 January 28

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ముఖ్యమంత్రి జగన్ వేసిన పిటిషన్‌ మీద... తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. ఫిబ్రవరి 6లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ప్రతి శుక్రవారం హాజరుకు మినహాయింపు ఇవ్వాలని.. జగన్‌ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టును కోరారు. స్పందించిన ధర్మాసనం.. హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని.. సీబీఐ కోర్టుకు చెప్పాలని ఆదేశించింది.

Last Updated : Jan 28, 2020, 2:04 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details