ఎస్‌ఈసీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రభుత్వం ఎన్నికలకు సహకరించట్లేదని ఎస్‌ఈసీ పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె. ద్వివేదికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, మాజీ సీఎస్ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
సీఎస్, మాజీ సీఎస్ నీలం సాహ్ని, ద్వివేదికి హైకోర్టు నోటీసులు - High Court notices to former CS Neelam Sahni news
ఎస్‌ఈసీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, మాజీ సీఎస్ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
సీఎస్, మాజీ సీఎస్ నీలం సాహ్నికి హైకోర్టు నోటీసులు