హైకోర్టు తరలింపు నిర్ణయంపై న్యాయవాదుల నిరసన - three capitals for AP news
హైకోర్టును కర్నూలుకు తరలించడంపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకుని హైకోర్టును ఇక్కడే ఉంచాలంటూ నినాదాలు చేశారు. చట్టపరంగా అమరావతిలో ఏర్పడిన రాజధానిని మార్చడం అంత సులువుకాదని తెలిపారు. కక్షిదారులు ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
high court lawyers protest ovaer amaravthi