ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెండ్రోజులపాటు హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ

తెలంగాణ న్యాయవాదులకు మద్దతుగా ఏపీ హైకోర్టు న్యాయవాదులు నిరసన చేపట్టారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ బదిలీకి నిరసనగా రేపు, ఎల్లుండి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

By

Published : Sep 4, 2019, 7:40 PM IST

రెండ్రోజుల పాటు హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ


తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ బదిలీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టు న్యాయవాదులు నిరసన చేపట్టారు. రెండు రోజులపాటు విధుల బహిష్కరిస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల నిరసనకు మద్దతుగా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
రేపు, ఎల్లుండి విధులు బహిష్కరించాలని హైకోర్టు న్యాయవాదుల నిర్ణయించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details