ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT: మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పిటిషన్​పై హైకోర్టులో విచారణ - High court latest news

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టులో విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది.

మాజీ జేడీ లక్ష్మీ నారాయణ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ
మాజీ జేడీ లక్ష్మీ నారాయణ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ

By

Published : Aug 2, 2021, 4:39 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాజీ జేడీ లక్ష్మీ నారాయణ దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టులో విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్​లో స్టీల్ ప్లాంట్​కు భూములిచ్చిన వారి సమస్యల పరిష్కారానికి సంబంధించిన వివరాలు పొందుపరచలేదని పిటిషనర్ న్యాయవాది వై.బాలాజీ తెలిపారు. తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:Olympics Live: క్వార్టర్స్​లో భారత మహిళల హాకీ జట్టు విజయం..

ABOUT THE AUTHOR

...view details