తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఫలితాలు ప్రకటించకుండా నిలువరించాలని భాజపా అభ్యర్థి రత్నప్రభ తరఫు న్యాయవాది కోరారు. వేలమంది దొంగ ఓట్లు వేసినట్లు తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫు న్యాయవాది తెలిపారు. ఉపఎన్నిక రద్దు చేసి రీపోలింగ్‌కు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
తిరుపతి ఉపఎన్నికపై హైకోర్టులో విచారణ - తిరుపతి ఉపఎన్నికపై హైకోర్టులో విచారణ వార్తలు
తిరుపతి ఉపఎన్నికపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉపఎన్నిక రద్దు చేయాలని తెదేపా, భాజపా అభ్యర్థులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపింది.
high court hearing on tirupathi bi election