అగ్రిగోల్డ్‌పై ఉన్న కేసులపై హైకోర్టు విచారణ జరిపింది. 8 జిల్లాల్లో ఉన్న ఈ కేసులన్నింటిని ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Agrigold: అగ్రిగోల్డ్ కేసులు ఏలూరు కోర్టుకు బదిలీ - అగ్రిగోల్డ్ కేసులపై హైకోర్టు విచారణ
అగ్రిగోల్డ్‌పై ఉన్న కేసులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో 8 జిల్లాల్లో సంబంధించిన ఈ కేసులను ఏలూరు కోర్టుకు బదిలీ చేసింది.
అగ్రిగోల్డ్ కేసులపై విచారణ
మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపుల ప్రక్రియలో భాగంగా బాండ్లు నమోదులో పొడిగించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. 20 వేలు లోపు బాండ్లు ఉన్న బాధితులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండీ.. Group-2: సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారి జాబితా విడుదల
TAGGED:
High Court Order on Agrigold