గుంటూరు జిల్లా శావల్యాపురం జడ్పీటీసీ కౌంటింగ్(Shavalyapuram ZPTC counting)పై హైకోర్టు(High court)లో తెదేపా అభ్యర్థి(TDP Candidate) పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో కౌంటింగ్ జరపాలని వ్యాజ్యంలో కోరారు. వెబ్ కెమెరాల పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులు తెరిచేలా చూడాలని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. ప్రత్యేకాధికారిని నియమించాలని ఎస్ఈసీ(SEC)ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసీ నీలం సాహ్ని(Neelam Sahni) ప్రత్యేకాధికారిని నియమించారు.
Savalyapuram zptc: శావల్యపురం జడ్పీటీసీ కౌంటింగ్.. ప్రత్యేక అధికారి నియామకం
గుంటూరు జిల్లా శావల్యాపురం జడ్పీటీసీ కౌంటింగ్(Shavalyapuram ZPTC counting)పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం...ప్రత్యేక అధికారిని నియమించాలని ఎస్ఈసీ(SEC)ని ఆదేశించింది.
హైకోర్టు