రాజధాని కేసులో ఇంప్లీడ్ పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు - implead petition on amaravathi latest news
10:55 November 02
రాజధాని అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు
రాజధాని అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇంప్లీడ్ అవుతామని దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. విశాఖ గెస్ట్ హౌస్ ప్లాన్ తయారు చేసిన తర్వాత కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది. సీఎం క్యాంప్ ఆఫీసు పరిపాలన రాజధానిలో భాగంగా నిర్మిస్తే కోర్టు దృష్టికి తేవచ్చని తెలిపింది. పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చాక వాదనలు వింటామని ధర్మాసనం వెల్లడించింది.
ఇదీ చదవండి: