అనిశా కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గతంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం సూచించింది.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ కొట్టివేత - ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ కొట్టివేత న్యూస్
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అనిశా కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేశారు.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌ను కొట్టివేత