ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ వెకేట్ పిటిషన్​ను తోసిపుచ్చిన హైకోర్టు - ఫీజు నియంత్రణ జీవో తోసిపుచ్చిన హైకోర్టు వార్తలు

రాష్ట్ర ప్రభుత్వ వెకేట్ పిటిషన్​ను హైకోర్టు తోసిపుచ్చింది. ఫీజుల నియంత్రణ జీవోపై గతంలో విధించిన స్టే ఎత్తేయాలంటూ.. ప్రభుత్వం ఈ పిటిషన్​ను దాఖలు చేసింది.

high court dismiss state govt vacate petetion on fee regulatory in engineering colleges
high court dismiss state govt vacate petetion on fee regulatory in engineering colleges

By

Published : May 22, 2020, 9:15 PM IST

ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు నియంత్రిస్తూ గతంలో ప్రభుత్వం జీవో 15 ఇచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో విచారణ చేపట్టిన ధర్మాసనం.. జీవోపై స్టే విధించింది. స్టే ఎత్తి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెకేట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్​ను హైకోర్టు తోసిపుచ్చింది.

ABOUT THE AUTHOR

...view details