హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. శ్యాంప్రసాద్కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈనెల 28న జస్టిస్ శ్యాంప్రసాద్ పదవీ కాలం ముగియనుంది. దీంతో హైకోర్టులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి మాట్లాడుతూ.. జస్టిస్ శ్యాంప్రసాద్ అందించిన న్యాయ సేవలను కొనియాడారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన వారికి, తాను ఉన్నత స్థితికి చేరుకోవడాకి కారణమైన వారికి జస్టిస్ శ్యాంప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కొందరు ప్రత్యక్షంగా మరికొందరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ వీడ్కోలు సభ - జస్టీస్ శ్యాం ప్రసాద్ పదవీ విరమణ వార్తలు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. శ్యాంప్రసాద్కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈనెల 28న జస్టిస్ శ్యాంప్రసాద్ పదవీ కాలం ముగియనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి..జస్టిస్ శ్యాంప్రసాద్ అందించిన న్యాయ సేవలను కొనియాడారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్కు వీడ్కోలు సభ