ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KEERTHI SURESH : కీర్తి సురేశ్ అభిమానులకు శుభవార్త - కీర్తి సురేశ్

KEERTHI SURESH CORONA NEGATIVE: ఇటీవల కరోనా బారిన పడిన ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్​... తాజాగా కొవిడ్​ నుంచి బయటపడింది. తాను కోలుకున్నట్లు ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

KEERTHI SURESH
KEERTHI SURESH

By

Published : Jan 18, 2022, 3:39 PM IST

KEERTHI SURESH CORONA UPDATES: కీర్తి సురేశ్​ క‌రోనా నుంచి కోలుకుంది. జనవరి 11న​ కీర్తిసురేశ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంది. ఈ విష‌యాన్ని ఆమె ట్విట్టర్​ వేదిక‌గా తెలిపింది.

ఈ రోజుల్లో నెగటివ్ అంటే అది పాజిటివ్ అంశం అని సంతోషం వ్యక్తం చేసింది.​ తాను త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. సంక్రాంతి పండ‌గను అంద‌రూ సంతోషంగా జ‌రుపుకున్నార‌ని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది.

ఇదీ చూడండి: హీరోయిన్​ కీర్తిసురేశ్​కు కరోనా పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details