Traffic At Panthangi Toll Plaza : తెలంగాణలో రాష్ట్రంలో సంక్రాంతి సంబురం షురూ అయింది. నెమ్మదిగా భాగ్యనగరం ఊరెళ్తోంది. చదువు, ఉద్యోగాలు, పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన వాళ్లంతా పండుగ కోసం సొంతూళ్లకు పయనమవుతున్నారు. సంక్రాంతి సెలవులతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ ఉండటం వల్ల వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి.
Heavy Traffic On Vijayawada Highway: ఊరెళ్తున్న భాగ్యనగరం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ - Traffic Jam At Panthangi Toll Plaza
Traffic At Panthangi Toll Plaza: సంక్రాంతి పండుగ దగ్గరకొచ్చింది. అందుకే భాగ్యనగరం ఊరెళ్తోంది. పండుగ కోసం ఏపీకి వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ వద్ద రద్దీ పెరిగింది. ఈ క్రమంలో వాహనాలకు ఫాస్టాగ్ ఉండటంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద రాకపోకలు సాఫీగా సాగాయి.

Traffic Jam At Panthangi Toll Plaza
Traffic At Hyderabad-Vijayawada HighWay : ఇవాళ్టి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఉండటం వల్ల రద్దీ మరింత పెరిగింది. ఏపీ వైపు వెళ్తున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ రద్దీతో పంతంగి టోల్‌ప్లాజ్ వద్ద కాసేపు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కాసేపటి తర్వాత రద్దీ తగ్గింది.
ఇదీ చదవండి :