Rains: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవొచ్చని సూచించారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల బుధవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Rains: నేడు, రేపు కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు
Rains: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందన్నారు.
నేడు, రేపు కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు
సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 మధ్య పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 123.25 మిల్లీమీటర్లు, భీమవరం మండలం గొల్లవానితిప్పలో 95.75, విజయనగరం జిల్లా తెర్లాం మండలం కాగంలో 91 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
ఇవీ చూడండి: