పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో ఇవాళ పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు చోట్ల భారీగా వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో ఇవాళ పలు ప్రాంతాల్లో అత్యధికంగా నమోదైన వర్షపాతం వివరాలు
గుంటూరు జిల్లా | వేమూరు మండలం | వేమూరు | 80.25 మి.మీ |
కడపజిల్లా | కమలాపురం మండలం | లేటెపల్లి | 48.5 మి.మీ |
నెల్లూరు జిల్లా | కలువోయ మండలం | కలువోయ | 44.25 మి.మీ |
గుంటూరు జిల్లా | నిజాంపట్నం మండలం | ఆముదాలపల్లి | 26.5మి.మీ |
నెల్లూరు జిల్లా | చిల్లకూరు మండలం | చింతవరం | 25.5 మి.మీ |