ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం - భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది.

heavy-rain-in-hyderabad
భాగ్యనగరం​లోని పలు ప్రాంతాల్లో వర్షం

By

Published : Apr 9, 2020, 7:55 PM IST

భాగ్యనగరం​లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృత్తమై ఉంది. సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులు కమ్మి వర్షం పడింది. కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, ఎర్రమంజిల్‌, నాంపల్లి, కోఠి, బేగంబజార్‌, అంబర్‌పేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో భారీ వర్షం కురిసింది. జేబీఎస్, కార్ఖానా, నాగారం, కుషాయిగూడ, దమ్మాయిగూడ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరా​కు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక

ABOUT THE AUTHOR

...view details