శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, హంద్రీ నుంచి 1,07,316 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు విడుదలవుతోంది. దీంతో 67,576 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరింది. ప్రస్తుత నీటిమట్టం 844.200 అడుగులకు చేరుకోగా... ప్రస్తుత నీటి నిల్వ 68.7145 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద ప్రవాహం - floods to srisailam project
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుత నీటిమట్టం 844.200 అడుగులకు చేరుకుంది.
srisailam project