ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మెరిసిన విమానాలు.. మురిసిన జనాలు.. ఆకట్టుకున్న ఎయిర్​ షో..! - wings india aviation show

తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో కొనసాగుతున్న.. 'వింగ్స్ ఇండియా' ఏవియేషన్ షోకు చివరిరోజున సందర్శకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మండుటెండను లెక్కచేయకుండా చిన్నారులతో కలిసి కుటుంబసమేతంగా ప్రదర్శనను తిలకించేందుకు వచ్చారు. దీంతో.. బేగంపేట విమానాశ్రయం పరిసరాలు జనాలతో సందడిగా మారాయి. వివిధ రకాల విమానాలను దగ్గరగా చూస్తూ చిన్నాపెద్దా ఆనందంలో మునిగి తేలారు. సారంగ్ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎయిర్ షో ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

wings india aviation show
wings india aviation show

By

Published : Mar 27, 2022, 4:22 PM IST

ఏవియేషన్​ షోలో చివరిరోజు సందర్శకుల సందడి.. ఆకట్టుకున్న ఎయిర్​ షో..

ABOUT THE AUTHOR

...view details