అడ్వకేట్ జనరల్ లేని కారణంగా వివేకా హత్య కేసును హైకోర్టు న్యాయమూర్తి ఈనెల 20కి వాయిదా వేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిన ఆవశ్యకతపై న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. పిటిషనర్లు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి, సౌభాగ్యమ్మ, సునీత తరపున లాయర్ల వాదనలు న్యాయమూర్తి విన్నారు. విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.
వివేకా హత్య కేసు: ఆ పిటిషన్లపై విచారణ వాయిదా
వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.
వివేకా హత్య కేసు: ఆ పిటిషన్లపై విచారణ వాయిదా