స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడాన్ని భాజపా స్వాగతించింది. వైకాపా దౌర్జన్యాలకు, మొండివైఖరికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సంఘానికే సర్వహక్కులు ఉంటాయని సుప్రీం తీర్పు మరోసారి రుజువు చేసిందని భాజాపా రాజ్యసభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. వైకాపా దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసిన చోట్ల మళ్లీ ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎన్నికలపై సుప్రీం తీర్పు స్వాగతిస్తున్నాం: భాజపా - bjp leaders on local body elections
వైకాపా దౌర్జన్యాలకు, మొండివైఖరికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టని భాజపా నేతలు అన్నారు. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని వారు కోరారు.

సుప్రీం తీర్పుపై జీవీఎల్ నరసింహారావు