సీఎం జగన్ నివాసం రెడ్ జోన్ పరిధిలోకి వస్తుందా లేదా అన్న సందిగ్ధతపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి నివాసం రెడ్ జోన్ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. 4 పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతమే రెడ్ జోన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. తాడేపల్లిలో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదు అయ్యిందని తెలిపారు.
'సీఎం నివాసం రెడ్ జోన్ పరిధిలోకి రాదు' - ఏపీలో కరోనా కేసులు
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం రెడ్ జోన్ పరిధిలోకి రాదని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ స్పష్టం చేశారు.
guntoor collector clarification on cm jagan residence