ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా గుండ్లపల్లి శ్రీరామ్

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా గుండ్లపల్లి శ్రీరామ్​ను నియమిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.

By

Published : Jan 11, 2021, 8:18 PM IST

telugu yuvatha president
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామ్

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా గుండ్లపల్లి శ్రీరామ్ నియమితులయ్యారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. బీసీ వర్గానికి చెందిన శ్రీరామ్​ను ఎంపిక చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details