ఈనెల 9న గోదావరి నదీ యాజమాన్య బోర్డు అత్యవసరంగా హైదరాబాద్ లోని జలసౌధలో భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ పై బోర్డు చర్చించనుంది. ఈ మేరకు ఏపీ, తెలంగాణకు జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సమాచారం ఇచ్చారు.
ఇవీ చదవండి:
19:50 August 04
గోదావరి నదీ యాజమాన్య బోర్డు అత్యవసర భేటీ