ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పెంపుడు శునకంపై గ్రేటర్ మేయర్‌ ప్రేమ..! - మేయర్ గద్వాల విజయలక్ష్మీ తాజా వార్తలు

మూడు రోజులుగా తన పెంపుడు జంతువు సరిగా తినడం లేదని ఆందోళన చెందిన.. తెలంగాణ రాష్ట్రం గ్రేటర్‌ హైదరాబాద్ మేయర్‌ విజయలక్ష్మీ.. తన చేతులతో శునకానికి ఆహారం తినిపించారు. దానికి సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకుని మూగజీవాల పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు.

ghmc mayor gadwala vijayalaxmi feed her dog
పెంపుడు శునకంపై మేయర్‌ ప్రేమ.!

By

Published : Feb 28, 2021, 10:09 AM IST

పెంపుడు శునకంపై మేయర్‌ ప్రేమ.!

తెలంగాణ రాష్ట్రం జీహెచ్‌ఎంసీ‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి.. తన పెంపుడు జంతువుపై ఆప్యాయత కురిపించారు. తన పెంపుడు శునకానికి స్వయంగా ఆహారం తినిపించడంతో పాటు అదే ప్లేటులో ఆమె కూడా ఆహారం తీసుకున్నారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details