ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి - జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

గ్రేటర్‌లో వెలువడిన తొలి ఫలితం... ఎంఐఎం బోణి కొట్టింది. గ్రేటర్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. ముందుగా పోస్టల్​ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగింది. ప్రస్తుతం బ్యాలెట్ పత్రాలు లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో మెహిదీపట్నం డివిజన్​తో ఎంఐఎం బోణి కొట్టింది.

greater-hyderabad-
greater-hyderabad-

By

Published : Dec 4, 2020, 1:09 PM IST

గ్రేటర్​ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నం డివిజన్​తో ఎంఐఎం బోణి కొట్టింది. మహమ్మద్ మాజీద్​ హుస్సేన్​ విజయం సాధించారు. ఆయన విజయంతో మజ్లిస్ కార్యకర్తలో హర్షం నెలకొంది. మహమ్మద్ మాజీద్​ హుస్సేన్​ 2012 -2015 వరకు హైదరాబాద్​ మేయర్​గా పనిచేశారు.

ABOUT THE AUTHOR

...view details