ఉపాధ్యాయులు, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల బదిలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం మెమో విడుదల చేసింది. న్యాయస్థానం కేసుల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెంట్లు, కర్నూలు జిల్లాలో వ్యాయామ విద్య స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను మినహాయించింది.
ఉపాధ్యాయుల బదిలీలపై నిషేధం - ఏపీ ఉపాధ్యాయుల బదిలీలపై నిషేధం
ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలపై నిషేధం విధిస్తూ మెమో విడుదల చేసింది. న్యాయస్థానం కేసుల నేపథ్యంలో కొన్ని జిల్లాల బదిలీలను మినహాయించింది.

Prohibition on transfers