ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాయింట్ కలెక్టర్ల బాధ్యతల్లో స్వల్ప మార్పులు - govt orders on joint collectors news

జిల్లాల పాలనా వ్యవస్థలో మార్పులు చేర్పులలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ల బాధ్యతల్లో మరోమారు స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

govt oreders on jc responsibilities
govt oreders on jc responsibilities

By

Published : Sep 2, 2020, 10:32 PM IST

13 జిల్లాల్లో ఆసరా, సంక్షేమ విభాగాలను పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్ల నుంచి మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమం బాధ్యతలను ప్రభుత్వం తప్పించింది. ఆ అంశాల బాధ్యతల్ని గ్రామ వార్డు సచివాలయ జేసీలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జిల్లాల పాలనా వ్యవస్థల్లో మరిన్ని మార్పులపై అధ్యయనం చేయాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం అధికారుల కమిటీని నియమించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details