కొవిడ్‌తో మృతి చెందిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వమే రూ.15వేలు చెల్లించనుంది. కరోనా కష్టకాలంలో ప్లాస్మా దానం చేసిన దాతలకు ప్రభుత్వం రూ.5వేలు ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదలయ్యాయి. కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులు , ఫ్లాస్మా దాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత శాఖ తెలిపింది.
కరోనా మృతుల అంత్యక్రియలకు, ప్లాస్మా దాతలకు ప్రభుత్వ సాయం - కరోనా మృతుల అంత్యక్రియలకు రూ. 10 వేల సాయం
కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వం రూ.15 వేలు చెల్లించనుంది. దీంతో పాటు ప్లాస్మా దానం చేసిన దాతలకు రూ.5 వేలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదలయ్యాయి.
ap govt on covid funerals