ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు సలహాదారునిగా గోవిందహరి నియామకం - ysr arogyasree latest news

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్​కేర్ ట్రస్టు సలహాదారునిగా గోవిందహరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఎలాంటి వేతనమూ లేకుండా స్వచ్ఛందంగానే సేవలందిస్తారని ప్రభుత్వం పేర్కొంది.

govindahari appointed as ysr arogyasree healthcare trust advisor in ap
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు సలహాదారునిగా గోవిందహరి నియామకం

By

Published : Feb 24, 2021, 4:40 PM IST

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ఆర్ గోవింద్ హరిని సలహాదారునిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయనను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సలహాదారుగా నియమిస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండేళ్ల పాటు సలహాదారుగా ఆయన ఎలాంటి వేతనమూ లేకుండా స్వచ్ఛందంగానే సేవలందిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.

ABOUT THE AUTHOR

...view details