సోమవారం ఉదయం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, మోసేను రాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
సోమవారం ఉదయం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం.. - AP Politics
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
ప్రమాణ స్వీకారం చేయనున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు