ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TRANSFER: గవర్నర్ వ్యక్తిగత భద్రత అధికారి మాధవ్‌రెడ్డి బదిలీ - ఏపీ రాజ్​ భవన్​లో బదిలీలు

గవర్నర్ (ap governor) ఏడీసీ మాధవ్‌రెడ్డి బదిలీ అయ్యారు. విజిలెన్స్ విభాగంలో ఏఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

Governor Personal Security ADC Madhavreddy transferred
Governor Personal Security ADC Madhavreddy transferred Governor Personal Security ADC Madhavreddy transferred

By

Published : Aug 4, 2021, 2:13 PM IST

గవర్నర్ (ap governor) వ్యక్తిగత భద్రత పర్యవేక్షించే ఏడీసీ మాధవ్‌రెడ్డి బదిలీ అయ్యారు. విజిలెన్స్ (vigilance) విభాగంలో ఏఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఏడీసీగా కె. ఈశ్వర్‌రావును నియమిస్తూ ఆదేశాలు చేసింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details