విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. విదేశాంగమంత్రిగా ఆమె చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిచారు. సుష్మా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సుష్మా జీ.. మీ సేవలు మరువం: గవర్నర్ - sushma swaraj
భాజపా అగ్ర నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతి పట్ల.. గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం తెలియజేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సుష్మా జీ.. మీ సేవలు మరువం: గవర్నర్