తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలకు గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా తెలుగు సంస్కృతి సజీవంగా ఉందన్నారు. వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా.. తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేస్తూ.. ట్వీట్ చేశారు.
తరతరాలుగా సజీవంగా తెలుగు సంస్కృతి: గవర్నర్ బిశ్వభూషణ్ - తెలుగు భాషా దినోత్సవం
గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్