ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ వినాయకచవితి శుభాకాంక్షలు - AP People

రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ప్రయత్నాలు విజయవంతమయ్యేలా వినాయకుడు ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

By

Published : Sep 1, 2019, 9:38 PM IST

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ శుభదినాన భక్తుల సమస్యలు తొలగిపోయి... వారి ప్రయత్నాలు విజయవంతమయ్యేలా వినాయకుడు ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రజలంతా శాంతి, సామరస్యాలతో జీవించేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్టు బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details