ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ చట్టం-2020కి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటు వేసేందుకు అవకాశం కల్పించేందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్ట సవరణ చేసింది. మరోవైపు ఏపీ సర్వే, బౌండరీల సవరణ ఆర్డినెన్సు-2021ను కూడా రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు.
ఏపీ పంచాయతీరాజ్ సవరణ చట్టానికి ఆమోదం - ap govt latest news
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ చట్టం-2020కి గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదముద్ర వేశారు. ఏపీ సర్వే, బౌండరీల సవరణ ఆర్డినెన్సు -2021కి కూడా ఆమోదం తెలిపారు.
ap governor approves Panchayati Raj Amendment Act 2020