రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని ఆకాంక్షించారు. నిరుపేదలకు అవసరమైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని...రాబోయే రోజుల్లో పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ముఖ్య లక్షణంగా ఉండాలన్నారు. ప్రజల ఆనందకరమైన జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయ సూచిక అని స్పష్టం చేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ బిశ్వభూషణ్ - Governor Bishwabhushan state formation day wishes
ప్రజల ఆనందకరమైన జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయ సూచిక అని రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్ బిశ్వభూషణ్