ప్రజలకు గవర్నర్ భిశ్వభూషణ్, సీఎం జగన్.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్ల వద్దనే పండగను జరుపుకోవాలని గవర్నర్ సూచించారు. సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని.. ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సీతారాముల దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
ప్రజలకు గవర్నర్, సీఎం శ్రీరామ నవమి శుభాకాంక్షలు - సీఎం జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు న్యూస్
ప్రజలకు గవర్నర్, సీఎం.. శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగను జరుపుకోవాలని సూచించారు.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు