ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామాలు ఆమోదం - రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి, పిల్లి సుభాష్ న్యూస్

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలు ఆమోదం పొందాయి. గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజీనామాలను ఆమోదించారు.

governor bishwabhushan Approval to pilli subhash and mopidevi resignations
governor bishwabhushan Approval to pilli subhash and mopidevi resignations

By

Published : Jul 20, 2020, 5:06 PM IST

Updated : Jul 20, 2020, 7:44 PM IST

రాజ్యసభకు ఎన్నికైనందున మంత్రి పదవులకు పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. వాటిని గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదించారు. ఈనెల 22న రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్, మోపిదేవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామాలు ఆమోదం
Last Updated : Jul 20, 2020, 7:44 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details