పంజాబ్‌లోని దేశ్ భగత్ విశ్వవిద్యాలయంలో గవర్నర్
'అమరవీరుల నుంచి ఎంతో నేర్చుకోవాలి' - governor bishwa bhushan on pulwama
అమరవీరలు నుంచి చాలా నేర్చుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పంజాబ్‌లోని దేశ్ భగత్ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పంజాబీ నటుడు బిను ధిల్లాన్‌ను డాక్టరేట్ బిరుదుతో సత్కరించారు.

పుల్వామా ఘటనపై బిశ్వభూషణ్