ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వలస కార్మికులను తరలింపు.. ఆర్టీసీకి ప్రభుత్వ నిధుల విడుదల - ఆర్టీసీపై వార్తలు

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను తరలించినందుకు ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 15.71 కోట్లు చెల్లించింది. ఈ నిధులతో ఆర్టీసీలో ఒప్పంద కార్మికులకు మే నెల వేతనాలు, బకాయిలు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.

government gave funds to rtc
ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు

By

Published : Jul 9, 2020, 8:36 PM IST

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను తరలించినందుకు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ. 15.71 కోట్లు చెల్లించిందని అధికారులు తెలిపారు. ఈ నిధులతో ఆర్టీసీలో ఒప్పంద కార్మికులకు మే నెల వేతనాలు, బకాయిలు చెల్లించినట్లు ఆర్టీసీ తెలిపింది. విశ్రాంత ఉద్యోగుల జూన్ నెల ఎస్ఆర్ బీఎస్ పెన్షన్, ఎస్బీటీ సహా ఐటీఐ అప్రెంటీస్ లకు స్టైపండ్, ఉద్యోగుల వైద్య ఖర్చులు, నిర్వహణ , డీజిల్ ఖర్చులు చెల్లించినట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details